Total Question: 10

Time: 3:0

1) ఇటీవల మరణించిన K M వాసుదేవన్ నంబూతిరి, అతను ఒక __________.

2) జూలై 2023లో, కింది వాటిలో ఏ బ్యాంకు తన వర్చువల్ బ్రాంచ్ 'మెటావర్స్'ని ప్రారంభించింది?

3) భారతదేశంలోని మొట్టమొదటి వేద నేపథ్య పార్క్ ఏ నగరంలో ప్రారంభించబడింది?

4) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్, కింది పురుషుల క్రికెట్ జట్లలో ఏ జట్టుకు ODI కెప్టెన్?

5) ఖాతాదారులకు రూ. 5 లక్షల వరకు రుణాలు అందించడానికి ఫ్లిప్‌కార్ట్ ఏ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది?

6) అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)కి సంబంధించిన హక్కుల గుర్తింపును పరిపూర్ణం చేయటానికి ‘మో జంగిల్ జామీ యోజన’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

7) భారతదేశపు మొట్టమొదటి Tele-MANAS (టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్) చాట్‌బాట్ ఏ రాష్ట్రం (లేదా) UTలో ప్రారంభించబడింది?

8) వరల్డ్ హిందూ ఫౌండేషన్ ప్రకారం, మూడవ 'వరల్డ్ హిందూ కాంగ్రెస్' (WHC) 2023 ఎక్కడ నిర్వహించబడుతుంది?

9) ఆసిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?

10) భారత ఎన్నికల సంఘం (ECI) మరియు ఏ దేశానికి సంబందించిన ఎలక్టోరల్ ట్రిబ్యునల్ (ET) ఇటీవల ఎన్నికల సహకారంపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి?

Score Card

question_markTotal Questions
10

skip_nextSkipped
10

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec