Total Question: 12

Time: 3:0

1) ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

2) క్రింది వాటిలో వృద్ధ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు 'ఎల్డర్ లైన్' సేవను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?

3) భారత్ మరియు శ్రీలంక డిఫెన్స్ సెమినార్ కమ్ ఎగ్జిబిషన్ ఈ క్రింది ఏ ప్రదేశంలో జరగనుంది?

4) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి నైపుణ్యాలను నేర్పేందుకు ‘Chief Minister's Learn and Earn scheme’ ప్రారంభించింది?

5) దక్షిణ కొరియాలోని యెచియోన్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డెకాథ్లాన్‌ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు?

6) ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, FY2023-24లో భారతదేశ వృద్ధి ఔట్‌లుక్_______%కి తగ్గించబడింది?

7) విప్రో లిమిటెడ్ ఆర్థిక సేవల కోసం ఇన్నోవేషన్ అనుభవాన్ని ప్రారంభించేందుకు ఏ కంపెనీతో కలిసి పనిచేసింది?

8) ఉత్తర ప్రదేశ్ ______ ఖర్చుతో నంద్ బాబా మిల్క్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది?

9) HDFC బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్ 'మిలీనియా'ను ప్రవేశపెట్టింది, ఇది ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై ఎంత శాతం క్యాష్ బ్యాక్, స్మార్ట్ EMI మరియు లాంజ్ యాక్సెస్‌ను ఉచితంగా అందిoచనుంది?

10) ఇటీవల, కింది ఏ మంత్రిత్వ శాఖ “మిషన్ ఆన్ అడ్వాన్స్‌డ్ అండ్ హై-ఇంపాక్ట్ రీసెర్చ్ (MAHIR)”ని ప్రారంభించింది?

11) భారతదేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ఎన్ని సంవత్సరాలలో $1 ట్రిలియన్‌కు చేరుకుంటుంది?

12) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఏ దేశం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్’తో సత్కరించింది?

Score Card

question_markTotal Questions
12

skip_nextSkipped
12

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec