Total Question: 8

Time: 2:0

1) సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన తొలి భారతీయ అంతరిక్ష నౌక ఆదిత్య ఎల్1 ఇటీవల స్థిర కక్ష్యలో లాగ్రాంజ్ పాయింట్ 1కి చేరుకుంది. భూమి నుండి సూర్యుని కక్ష్యలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) దూరం ఎంత?

2) ICC T-20 పురుషుల ప్రపంచ కప్ 2024 యొక్క 9వ ఎడిషన్‌ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి?

3) విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిష్టాత్మక ఈవెంట్ IInvenTiv 2024 యొక్క 2వ ఎడిషన్‌ను కింది వాటిలో ఏది ఆతిధ్యం ఇవ్వనుంది?

4) 'పృథ్వీ విజ్ఞానం' గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి.
I) ఇది భూమి మరియు దాని ముఖ్యమైన సంకేతాల గురించి అవగాహనను పెంపొందించడానికి భూ శాస్త్రాల (ఏర్త్ సైన్సెస్) మంత్రిత్వ శాఖ దీనిని ప్రతిపాదించింది.
II) కేంద్ర మంత్రివర్గం 2021-26 కాలానికి ‘పృథ్వీ’ పథకాన్ని అమలు చేయడానికి రూ. 5,797 కోట్లు కేటాయించింది.
III) పృథ్వీ పథకం భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖలో ఇప్పటికే ఉన్న 5 ఉప పథకాలను అనుసంధానిస్తుంది.
ఇచ్చిన ఎంపికల నుండి సరైన స్టేట్‌మెంట్‌లను గుర్తించండి?

5) జనవరి 2024లో ________లో జరగనున్న 19వ అలీన ఉద్యమ (NAM) సదస్సుకు భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

6) కింది వారిలో ఎవరు BIMSTEC (బహుళ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం బెంగాల్ ఇనిషియేటివ్) 4వ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు?

7) అడిడాస్ తన మొదటి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ని చైనా వెలుపల ఆసియాలో ఎక్కడ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది?

8) కింది వారిలో ఎవరు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా నియమితులయ్యారు?

Score Card

question_markTotal Questions
8

skip_nextSkipped
8

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec