Total Question: 6

Time: 1:30

1) ‘నయా సవేరా’ పథకం క్రింద అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు ఏ రాష్ట్రానికి చెందినవారు?

2) భారతదేశంలో సాంకేతిక ఔషధ సంబంధిత విషయాలపై చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకునే అపెక్స్ అథారిటీ ఏమిటి?

3) “హిమాలయన్ రాబందులు” IUCN ఏ జాబితలో ఉన్నవి?

4) “భారత్ నెట్ ప్రాజెక్ట్” కు సంబంధించి ______.

5) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో స్థానిక పక్షి జాతులు ఏ ప్రదేశంలో ఉన్నాయి?

6) 'వొడువాని ముచ్చట' తెలంగాణకు చెందిన కింది ప్రముఖ వ్యక్తులలో ఎవరి జీవిత చరిత్ర?

Score Card

question_markTotal Questions
6

skip_nextSkipped
6

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec