Total Question: 11

Time: 2:45

1) కింది వాటిలో ఏది ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపిక చేయబడింది?

2) అస్సాం రాష్ట్రంలో పాల ఉత్పత్తుల ప్రచారం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది, NDDB ________ ప్రాంతంలో ఉంది.

3) కింది వారిలో జమ్మూ & కాశ్మీర్‌కు యూత్ ఓటర్ అవేర్‌నెస్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?

4) అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా, డిసెంబర్ 3న, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులు 2023 అందించారు, ఈ ఈవెంట్‌లో మొత్తం అవార్డు గ్రహీతలు?

5) అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా, డిసెంబర్ 3న, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులు 2023 అందించారు, ఈ ఈవెంట్‌లో మొత్తం అవార్డు గ్రహీతలు?

6) ఈ కింది వాటిలో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్ శానిటేషన్ మరియు హైజీన్ లోన్‌లను అందించడానికి Water.org అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది?

7) ప్రేరణా దియోస్తలీ ఇటివల ఏ భారత నావికాదళ యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి భారతీయ మొదటి మహిళా అధికారిగా ఘనత సాధించారు?

8) ఒలింపియన్ పతక విజేత మురళీ శ్రీశంకర్, కేరళ ఉత్తమ క్రీడాకారుడిగా 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డును గెలుచుకున్నారు, అతను ఏ క్రీడకు సంబంధించినవాడు?

9) S&P గ్లోబల్ నివేదిక ప్రకారం, భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది?

10) ప్రపంచలోనే అతిపెద్ద ప్రయోగాత్మక న్యూక్లియర్ రియాక్టర్ ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించబడింది?

11) IBA జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023 ఇటీవలే _____ వద్ద ముగిసింది

Score Card

question_markTotal Questions
11

skip_nextSkipped
11

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec