Total Question: 10

Time: 3:0

1) సులభతర చెల్లింపుల కోసం రూపే మరియు మీర్ కార్డ్ లను భారతదేశం మరియు ఏ దేశం ఇటీవల అంగీకరించాయి?

2) NITI ఆయోగ్ దేని సహకారంతో “Best Practices in Social Sector: A Compendium, 2023” ని విడుదల చేసింది?

3) ఇటీవల లడఖ్ చరిత్రలో మొదటిసారిగా కార్గిల్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ గ్రాంట్ ను ప్రకటించిన దేశం ఏది?

4) S&P గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ PMI నివేదిక ప్రకారం, ఏప్రిల్ నెలలో తయారీ PMI ఎంత?

5) DRDO & ఇండియన్ నేవీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ‘ADC-150’ని ఏ ప్రదేశంలో విజయవంతంగా పరీక్షించాయి?

6) ఆస్ట్రేలియా యొక్క ఫ్లాగ్‌షిప్ క్యారియర్, క్వాంటాస్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరిని నియమించింది?

7) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ దేశాన్ని అధిగమించి నంబర్ వన్ టెస్ట్ జట్టుగా నిలిచింది?

8) ప్రతి సంవత్సరం 'World Press Freedom Day' ఎప్పుడు జరుపుకుంటారు?

9) షెఫీల్డ్‌లోని క్రూసిబుల్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో స్నూకర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

10) ఇటీవల, ప్రపంచ బ్యాంక్ ఐదు ప్రాజెక్టుల కోసం బంగ్లాదేశ్‌కు ________ బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

Score Card

question_markTotal Questions
10

skip_nextSkipped
10

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec