Total Question: 9

Time: 2:30

1) దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మట్టి, మొక్కులను సేకరించి దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే ____ పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నారు.

2) ఇటీవల, సుమారు 12 కోట్ల విలువైన ఎన్ని కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసి భారతదేశం ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది?

3) తాజా PSLV-C56 Rocket ప్రయోగంతో ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య ______ కి చేరింది?

4) భారతీయుల తలసరి ఆదాయం 2030 ఆర్థిక సంవత్సరానికి 70% పెరిగి 3.28 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని స్టాండర్డ్ ఛార్టెర్డ్ బ్యాంక్ పరిశోధన నివేధిక వెల్లడించింది.

5) క్రింది వాటిలో NS విశ్వనాథన్‌ను పార్ట్‌టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించిన బ్యాంక్ ఏది?

6) క్రింది వాటిలో రుబెల్లాను విజయవంతంగా నిర్మూలిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది?

7) _________ నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని SBI ఆర్థిక నిపుణులు అంటున్నారు.

8) ఇటివల భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక సహకారంపై సబ్ కమిటీ 10వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది?

9) నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద ఎన్ని మైక్రోసైట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది?

Score Card

question_markTotal Questions
9

skip_nextSkipped
9

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec