Total Question: 15

Time: 4:0

1) క్రింది ఆటగాళ్ళలో బ్యాడ్మింటన్ ఆసియా ఛాంఫియన్ షిఫ్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ పురుషుల డబుల్స్ జోడీగా చరిత్ర సృష్టించింది ఎవరు?

2) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు?

3) ఇటీవల భారత అటామిక్ ఎనర్జీ కమీషన్ కొత్త ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?

4) Kpler నివేదిక ప్రకారం ఇటీవల, ఏ దేశం ఐరోపాలో శుద్ది చేసిన ఇంధనాల అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది?

5) 'బిహాన్ మేళా' అనేది క్రింది ఏ తెగ వారు జరుపుకునే పండుగ?

6) ChatGPT కు పోటోగా రష్యా యొక్క Sberbank ప్రారంభించిన చాట్ బోట్ పేరు ఏమిటి?

7) స్ధూల వస్తు సేవల పన్ను (GST) వసూళ్ళు ఏప్రిల్ 2023 లో ఎంత శాతం పెరిగి రూ. 1.87 అక్షల కోట్లకు చేరుకున్నాయి?

8) 'స్మార్ట్ సాథీ' అనేది ఏజెంట్లు మరియు భాగస్వాముల కోసం క్రింది వాటిలో ఏ బ్యాంక్ ద్వారా ప్రారంభించబడిన డిజిటల్ పంపిణీ ప్లాట్ ఫారమ్?

9) క్రింది వాటిలో తప్పు జతను ఎంచుకోండి?
I. సింబల్బరా నేషనల్ పార్క్ - హిమాచల్ పార్క్ - హిమాచల్ ప్రదేశ్
II. రాజాజీ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్
III. కలేసర్ నేషనల్ పార్క్ - లడఖ్

10) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తన ముందు పెండింగ్ లో ఉన్న ఏ విషయంలోనైనా 'పూర్తి న్యాయం కోసం అవసరమైన' ఏదైనా ఉత్తర్వును జారీ చేసే విచక్షణాధికారంతో భారత సుప్రింకోర్టుకు అధికారం ఇస్తుంది?

11) మెదడు మరియు వెన్నుపాములోని క్యాన్సర్ కు కారణమయ్యే కణితులను మెరుగ్గా గుర్తించడం కోసం ఇటీవల ఏ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ ఆదారిత గణన సాధనాన్ని అభివృద్ది చేశారు?

12) ఇటీవల కింగ్ చార్లెస్ III ద్వారా బ్రిటన్ 'గౌరవ MBE అవార్డు' ఎవరికి లభించింది?

13) AIM (ASEAN - India maritime exercise) 2023 ని నిర్వహించడానికి భారతదేశం ఎన్నవ భాగస్వాయ్య దేశం అయింది?

14) కలకత్తా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలోని న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది?

15) ఇటీవల, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి జమ్మూ కాశ్మీర్‌లో విస్తృతంగా ఉపయోగించే ఎన్ని మొబైల్ అప్లికేషన్‌లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది?

Score Card

question_markTotal Questions
15

skip_nextSkipped
15

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec