Total Question: 12

Time: 3:0

1) ఇతర వెనుకబడిన వర్గాల (OBC) ఉపవర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన ఏ కమిటి, ఇటీవల, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను అందజేశారు?

2) ఇటీవల వార్తల్లో నిలిచిన ఓలా సీఈవో ఎవరు?

3) “అమృత్ భారత్ స్టేషన్ల” పధకం గూర్చి సరైన వాటిని గుర్తించండి.
A. ఈ పధకం యొక్క ఉద్దేశం, దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ఆధునిక సౌకర్యాలు కలిపించడం.
B. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లకు గాను మొదటి విడతగా 21 రైల్వేస్టేషన్లను 894 కోట్లు కేటాయించారు.

4) జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు 2023 లోక్ సభ ఆమోదించడం ద్వారా ఈ క్రింది వేటికి ఒక్క జనన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.

5) Gigworkers అనగా 1) స్థిరవేతనం గలవారు 2) స్థిరవేతనంతో సంబంధం లేకుండా తాత్కాలికంగా పని చేసేవారు

6) Iga Swiatek 2023 సీజన్లో తన నాల్గవ మహిళల టెన్నిస్ అసోసియేషన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆమె ఏ దేశానికి చెందినది?

7) భారతదేశంలో ముస్లిం మహిళా హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

8) లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 41వ గ్రహీత ఎవరు?

9) గాంధీనగర్‌లో ఇటీవల ప్రారంభించబడిన G20 EMPOWER సమ్మిట్‌కు నోడల్ మంత్రిత్వ శాఖ ఏది?

10) బెంగుళూరులో జరగనున్న వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ 2023కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?

11) కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో చట్టం చేసింది?

12) కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎవరు?

Score Card

question_markTotal Questions
12

skip_nextSkipped
12

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec