Total Question: 14

Time: 4:0

1) సెమికాన్ ఇండియా 2023ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

2) 4వ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ (ECSWG) మరియు ఎన్విరాన్‌మెంట్ మరియు క్లైమేట్ మినిస్టర్స్ సమావేశం ఎక్కడ జరిగింది?

3) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) తన 17వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ________ రాష్ట్రంలో జరుపుకుంది.

4) ప్రముఖ పాత్రికేయుడు ప్రేమ్ ప్రకాష్ జర్నలిజానికి చేసిన సేవలకు గాను ఢిల్లీలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. అతను ఏ సంస్థకు వ్యవస్థాపకుడుగా వ్యవహరించారు?

5) గ్లోబల్ ఎకానమీ కోసం గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండాపై రెండు రోజుల G20 సమావేశాన్ని __________ వద్ద NITI ఆయోగ్ నిర్వహించింది.

6) Razor Pay, చెల్లింపు మరియు బ్యాంకింగ్ సంస్థ, భారతీయ ఎగుమతిదారుల కోసం __________ ఖాతాను పరిచయం చేసింది.

7) ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ "దివ్య లైట్ హౌస్"కి శంకుస్థాపన చేసిన కార్యక్రమం యొక్క థీమ్ ఏమిటి?

8) క్రింది వాటిలో ఏ నగరం వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరమ్ (WCCF)లో చేరి, ఆ ఘనతను సాధించిన మొదటి భారతీయ నగరంగా అవతరించింది?

9) ఆన్‌లైన్ లావాదేవీల స్వీకరణను కొలిచే RBI సూచిక ప్రకారం, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మార్చి 2023 నాటికి ఒక సంవత్సరంలో ________ శాతం వృద్ధిని నమోదు చేశాయి?

10) సమగ్ర డిజిటల్ పరివర్తనకు నాయకత్వం వహించడానికి కింది వాటిలో ఏ బ్యాంక్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (IBM)తో భగస్వామ్యం అయింది?

11) అస్మితా డే ప్రతిష్టాత్మకమైన జూనియర్ ఆసియా కప్ జూడో ఛాంపియన్‌షిప్ 2023లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినది?

12) భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్ గేమింగ్ అకాడమీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

13) అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏటా________ రోజున జరుపుకుంటారు.

14) ఇటీవల జూలై 28న సవరణపై ఎలాంటి చర్చ లేకుండానే రెండు కీలక బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లులు ఏ వర్గానికి సంబంధించినవి?

Score Card

question_markTotal Questions
14

skip_nextSkipped
14

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec