Total Question: 10

Time: 3:0

1) అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య ఆసియా (FIBA) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?

2) గోవా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కింది ఏ రాష్ట్రాలతో MoU పై సంతకం చేసింది?

3) ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కిందివాటిలో ఏ బ్యాంకు $141.12 మిలియన్ రుణాన్ని ఇస్తుంది?

4) ఇటీవల, 2022-23 వ్యవసాయ సంవత్సరానికి ప్రధాన పంటల ఉత్పత్తికి సంబంధించిన మూడవ ముందస్తు అంచనాలను ఎవరు విడుదల చేశారు?

5) ఇటీవల, 18వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కింది ఏ నగరాల మధ్య ప్రారంభించబడింది?

6) కింది వాటిలో ఏ రాష్ట్రం ఇటీవల 'హమర్ సుగర్ లైక్ అభియాన్'ని ప్రారంభించింది?

7) క్రింది వాటిలో మొట్ట మొదటి అర్బన్ క్లైమేట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది?

8) కింది వాటిలో ఏ రాష్ట్రం ఇటీవల పూర్తిగా ఇ-పాలన రాష్ట్రంగా మారింది?

9) గ్రీస్‌లో జరిగిన అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్‌లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ లాంగ్ జంపర్ ఎవరు?

10) కింది ఏ నగరాల్లో 'GAINS 2023' పేరుతో స్టార్టప్ ప్రారంభించబడింది?

Score Card

question_markTotal Questions
10

skip_nextSkipped
10

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec