Total Question: 11

Time: 2:45

1) NCRB 2023 తాజా నివేదిక ప్రకారం, 2022లో అత్యధిక సంఖ్యలో ఆహార కల్తీ కేసులు నమోదైన నగరంగా కింది వాటిలో ఏ నగరం నిలిచింది?

2) ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు?

3) పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం “జనవాణి కలుష్య నివారణ” మొబైల్ యాప్‌ను ప్రారంభించింది?

4) చంద్రయాన్ - 3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో ఇటీవలే ప్రతిష్టాత్మకమైన లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ని అందుకుంది. ఈ బహుమతిని అందించినది_________

5) కింది వాటిలో ఏ వ్యాధిని అరికట్టడానికి మణిపూర్ SAANS ప్రచారాన్ని 2023-24 ప్రారంభించింది?

6) ఇటీవల, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారికంగా నోమా వ్యాధిని Tropical Neglected Diseases (NTDs) జాబితాలో చేర్చింది. ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మానవ శరీరంలో _____ కి సోకుతుంది.

7) కింది వారిలో ఎవరు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు?

8) కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ (NGDR) పోర్టల్‌ను ప్రారంభించింది?

9) ఇటీవల, యునెస్కో యొక్క ప్రిక్స్ వెర్సైల్లెస్ ప్రైజ్ 2023 ను ఏ విమానాశ్రయ టెర్మినల్‌కు ప్రధానం చేశారు?

10) హనుక్కా పండుగను 'దీపాళ పండుగ' అని కూడా పిలుస్తారు దీనిని ఏ మతస్థులు జరుపుకుంటారు?

11) బంధన్ బ్యాంక్ 775.62 కోట్ల రూపాయల హౌసింగ్ ఫైనాన్స్ NPAల (నిరర్ధక ఆస్తులు) మొత్తాన్ని అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ARC)కి బదిలీ చేసింది. బంధన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

Score Card

question_markTotal Questions
11

skip_nextSkipped
11

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec