Total Question: 10

Time: 3:0

1) ప్రపంచ చెస్ ఛాంపియన్ 2023 విజేత ఎవరు?

2) అజర్ బైజాన్ గ్రాండ్ ఫ్రిక్స్ 2023 విజేత ఎవరు?

3) 100 వాట్ల సామర్థ్యం గల 91FM ట్రాన్స్ మీటర్ లను ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

4) ఇటీవల 'కొంగ' జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆప్ నేచర్ (IUCN) ఏ వర్గం లో చేర్చింది?

5) ఇటీవల, ఏ దేశం తన రాజ్యాంగాన్ని తిరిగి వ్రాయడానికి రెఫరెండం నిర్వహించింది?

6) ‘panzootic’ రకం వ్యాధి అంటే ఏమిటి?

7) గ్లోల్డెన్ గ్లోబ్ రేన్ లో పాల్గొన్న మొదటి భారతీయుడు ఎవరు?

8) భారత ప్రభుత్వం ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు ఛైర్మన్ గా ఎవరిని నియమించింది?

9) బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

10) యూనివర్సల్ హోలిస్టిక్ హెల్త్ పై సైన్స్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ సమావేశం ఇటీవలే భారతదేశంలో G20 సమావేశాలలో భాగంగా ఎక్కడ జరిగింది?

Score Card

question_markTotal Questions
10

skip_nextSkipped
10

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec