Total Question: 7

Time: 1:45

1) ఇటీవల ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ‘గోలే మేళా’ ఉత్సవాన్ని నిర్వహించారు?

2) FIH పురుషుల హాకీ 5s ప్రపంచ కప్ 2024 మొదటి ఎడిషన్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?

3) ఇటీవల, మహారాష్ట్ర రాష్ట్రం ఒలింపియన్ KD జాదవ్ జన్మదినాన్ని 'రాష్ట్ర క్రీడా దినోత్సవం' గా జరుపుకోవాలని ప్రకటించింది. అతను ఏ క్రీడకు సంబంధించినవాడు?

4) ఇటీవల, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA)కి కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మేనేజ్‌మెంట్)గా ఎవరు నియమి తులయ్యారు?

5) కింది ఏ రాష్ట్రంలో మహర్షి వాల్మీకి విమానా శ్రయం ప్రారంభించబడుతుంది?

6) వీడియో పోయెట్, వీడియోలను రూపొందించగల అత్యంత బహుముఖ మల్టీమోడల్ LLM, కింది వాటిలో ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది?

7) ఇటీవల, ‘దివ్య-కళా మేళా 2023’ 12వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

Score Card

question_markTotal Questions
7

skip_nextSkipped
7

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec