Total Question: 10

Time: 2:30

1) ఇటివల, త్రిపుర గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?

2) 2024-25 రబీ మార్కెటింగ్ సీజన్ కు ఎన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడానికి కేబినెట్ అమోదం తెలిపింది?

3) లద్దాఖ్ నుంచి ఎన్ని గీగవాట్ల పునరుత్సాదక విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు అవసరమయ్యే మౌలిక వ్యవస్థను రూ.20,774 కోట్టతో నెలకొల్పేందుకు కేబినెట్ అమోదం తెలిపింది?

4) దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు ఆధార్ తరహాలో APPAR గుర్తింపు కార్డును పొందగలుగుతారు. APPAR పూర్తి రూపం?

5) జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు?

6) డానియల్ నోబోవా ఏ దక్షిణ అమెరికా దేశానికి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు?

7) 4వ ఆసియా పారా గేమ్స్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?

8) ఏ అంతరిక్ష సంస్థ Pysche అనే హైటెక్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అదే పేరుతో 16 Pysche అనే గ్రహశకలం వద్దకు ప్రయోగించింది?

9) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.1.62 లక్షల కోట్ల అంచనాతో ఏ రాష్ట్రానికి చెందిన నాల్గవ కృషి రోడ్ మ్యాప్ (2023-28)ని ప్రారంభించారు?

10) ఫిబ్రవరి 2024 నాటికి 31 MQ-9B డ్రోన్‌ల కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?

Score Card

question_markTotal Questions
10

skip_nextSkipped
10

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec