Total Question: 13

Time: 3:15

1) మహిళలు మరియు బాలికల భద్రతకు భరోసా ఇస్తూ, తర్వత విచారణల కోసం దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలు (FTSCలు) ఏర్పాటు చేయబడ్డాయి?

2) జార్ఖండ్‌లోని రాంచీలో జరగనున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 మస్కట్ పేరేమిటి?

3) సాహిబంధు సహకారంతో “Door Step Gold Loan Facility” ని ప్రారంభించిన బ్యాంక్ ఏది?

4) ఇటివల, ఏ రాష్ట్ర ప్రభుత్వం “Swachch Tyohar Swasth Tyohar” ను ప్రారంభించింది?

5) కార్శికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రం ఏది?

6) భారతదేశంలో (WPI) Wholesale Price Index ని ఎవరు విడుదల చేస్తారు?

7) “ఎక్స్ ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియా” బయోపిక్ ఏ వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించబడింది.

8) జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

9) ఇటీవల, ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ (IDF) బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు?

10) ప్రపంచ మెనోపాజ్ డే ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

11) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో ---- ర్యాంక్ పొందారు?

12) ఒడిశా ముఖ్యమంత్రి LAccMI ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించారు. LAccMIలో- "L" అంటే?

13) టిలాపియా పార్వోవైరస్ (TiPV) పెంపకంలో ఉన్న టిలాపియా, మంచినీటి చేప జాతిని ప్రభావితం చేస్తుంది, దీని వలన భారీ మరణాల రేటు ఉంటుంది. ఇటీవల, భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?

Score Card

question_markTotal Questions
13

skip_nextSkipped
13

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec