Total Question: 6

Time: 1:30

1) ‘ఇండియా-మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్’ ఏ శిఖరాగ్ర సమావేశంలో ఏర్పాటు చేయబడింది?

2) 2023 ఆసియా కప్‌ను ఏ దేశం గెలుచుకుంది?

3) టోర్కామ్ సరిహద్దు ఏ రెండు దేశాల మధ్య ఉంది?

4) దాదాపు 970 కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ రూపశిల్పి ఎవరు?

5) శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని ఏ సంస్థ ప్రకటించింది?

6) యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇటీవల ఏ భారతీయ ప్రదేశం చేర్చబడింది?

Score Card

question_markTotal Questions
6

skip_nextSkipped
6

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec