Total Question: 11

Time: 2:45

1) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 (GMIS 2023) యొక్క మూడవ ఎడిషన్‌ను ఏ ప్రదేశంలో ప్రారంభించారు?

2) ఇటీవల, ఏ నగరంలో గల మహిళా ఠాణా ISO సర్టిఫికేట్ పొందింది?

3) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

4) ఇటీవల, భారతదేశం మరియు ఏ దేశం మధ్య 2 ప్లస్ 2 విదేశీ మరియు రక్షణ చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి?

5) ఇటీవల, జస్టిస్ మృదుల్ ఏ రాష్ట్ర హైకోర్టుకు CJగా నియమితులయ్యారు?

6) ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ITEWS) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

7) 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ చలన చిత్రం ఫీచర్ ఫిల్మ్‌గా గోల్డెన్ లోటస్ అవార్డును ఏ ఫిలిమ్ & డైరెక్టర్ గెలుచుకున్నారు?

8) నోబెల్ గ్రహీత లూయిస్ గ్లక్ 80 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె ఏ రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకుంది?

9) న్యూజిలాండ్‌కి కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి ఎవరు?

10) రక్షణ మంత్రిత్వ శాఖ ఏ షిప్‌యార్డ్‌తో "INS బియాస్" యొక్క మిడ్ లైఫ్ అప్‌గ్రేడ్ మరియు రీ-పవరింగ్ కోసం ఒప్పందంపై సంతకం చేసింది?

11) ఏకానా స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?

Score Card

question_markTotal Questions
11

skip_nextSkipped
11

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec