Total Question: 6

Time: 1:30

1) ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

2) సూపర్ పవర్ రిటైలర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడానికి నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థలో భాగస్వామ్యం కుదుర్చుకుంది?

3) గుజరాత్‌లోని ఏ నగరంలో, పట్టణ ప్రాంతాలో మౌలిక సదుపాయాల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు 181 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది?

4) ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

5) చమరి అతాపుత్తు సెప్టెంబర్ 2023కి ICC మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది. ఆమె ఏ దేశానికి చెందినది?

6) 17వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (CII) వార్షిక టూరిజం సమ్మిట్ ఏ నగరంలో జరిగింది?

Score Card

question_markTotal Questions
6

skip_nextSkipped
6

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec