Total Question: 13

Time: 3:15

1) భారతదేశపు అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు, ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభించబడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?

2) హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024లో, భారతదేశం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో____ స్థానంలో62 దేశాలకు ప్రయాణించాడానికి అనుమతి కలిగి ఉంది మరియు ______దేశం 104వ స్థానంలో నిలిచి ఇండెక్స్‌లో అత్యల్ప ర్యాంక్ కలిగిన దేశంగా ఉద్భవించింది.

3) ఫిబ్రవరి 19 నుండి 27 వరకు బహుపాక్షిక నావికాదళ వ్యాయామం “మిలన్ 2024” యొక్క 12వ ఎడిషన్‌ ను భారత నావికాదళం ఎక్కడ నిర్వహించబొతుంది?

4) స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023లో రాష్ట్రాలలో పరిశుభ్రత విభాగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?

5) రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?

6) ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ ఇటీవల మరణించాడు, అతను ఏ దేశపు లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు?

7) ఇటీవల, అంతరిక్షంలో ఎక్స్-రే పేలుళ్లను గుర్తించడానికి కింది వాటిలో ఏ దేశం "ఐన్‌స్టైన్ ప్రోబ్" అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది?

8) సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక ప్రకారం, బైర్నిహాట్ నగరం 2023 సంవత్సరానికి భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది, ఈ నగరం ఏ రాష్ట్రంలో ఉంది?

9) ఇటీవల, అయోధ్యకు ఉచిత తీర్థయాత్రను అందించడానికి కింది వాటిలో ఏ రాష్ట్రం “శ్రీరాం లాలా దర్శన పథకం” ప్రారంభించింది?

10) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) యొక్క 2024 'వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్' నివేదిక 2024లో నిరుద్యోగం _____కి చేరుతుందని అంచనా వేసింది.

11) ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

12) ఇటీవలే నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ హైదరాబాద్‌లో స్వదేశీయంగా తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనం (UAV) 'దృష్టి 10 స్టార్‌లైనర్' ను ఆవిష్కరించారు. ఈ UAVని ఎవరు నిర్మించారు?

13) కొత్తగా ఏర్పాటైన ‘అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?

Score Card

question_markTotal Questions
13

skip_nextSkipped
13

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec