Total Question: 12

Time: 3:0

1) భారతదేశం మరియు వియత్నాం మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ VINBAX-2023 యొక్క 4వ ఎడిషన్ _________లో నిర్వహించబడుతుంది

2) ఇటీవల, భారతదేశంలో ఒకే రోజులో అత్యధిక GI ట్యాగ్‌లను పొందిన మొదటి రాష్ట్రం ఏది?

3) కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించి సరైనదాన్ని ఎంచుకోండి
ప్రకటన-1: ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ నవంబర్ 2023 కొరకు ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
ప్రకటన-2: స్పిన్ బౌలర్ నహిదా అక్టర్ నవంబర్ 2023 కొరకు ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును గెలుచుకుంది, ఆమె పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్.

4) డోనాల్డ్ టస్క్, కింది వాటిలో ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?

5) కింది వాటిలో ఏ దేశం భారతీయ నటుడు కబీర్ బేడీకి అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ మెరిట్'ని అందజేసింది?

6) భారతదేశం యొక్క 1వ అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్‌ను కింది ఏ నగరంలో భారత ప్రభుత్వం ఆమోదించింది?

7) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ________లో 3-రోజుల శాస్త్రీయ సంగీత మహోత్సవాన్ని ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ ప్రారంభించారు.

8) దేశ రాజ్యాంగం గురించి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాల సంకలనమైన ‘సంవేద ఆఫ్ న్యూ ఇండియా’ అనే పుస్తకాన్ని కింది వారిలో ఎవరు ఆవిష్కరించారు?

9) కింది హిందీ రచయితలలో ఎవరు యాదీన్, యాదీన్ ఔర్ యాదీన్ పుస్తకానికి 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డును పోందారు?

10) PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (PM SVANIdhi) పథకం యొక్క లబ్ధిదారులకు మొత్తం రూ. 9,970 కోట్ల విలువైన రుణాలు పంపిణీ చేయబడినట్లు ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించింది, ఈ PM SVANIdhi పథకం _____లో ప్రారంభించబడింది.

11) కింది వాటిలో ఏ ఐక్యరాజ్యసమితి సంస్థ డిసెంబర్ 11న దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది?

12) ఇటీవల, కింది వాటిలో ఏ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తిని ‘నారీ శక్తి సేవింగ్స్ ఖాతా’ని ప్రారంభించింది?

Score Card

question_markTotal Questions
12

skip_nextSkipped
12

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec