Total Question: 20

Time: 13:20

1) జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని కింది వాటిలో ఏ రోజున జరుపుకుంటారు?

2) ప్రఖ్యాత తెలంగాణ కవి మరియు గేయ రచయిత అందె శ్రీ (అసలు పేరు: అందె యెల్లయ్య) ఇటీవల మరణించారు. అందె శ్రీ సాహిత్య సేవలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన సంస్థ ఏది?

3) హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2025లో అత్యధిక విరాళం ఇచ్చిన దాతగా ఎవరు ఎంపికయ్యారు?

4) నవంబర్ 2025లో భారతదేశపు 91వ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఎవరు?

5) నవంబర్ 8 నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రెండు ఆఫ్రికన్ దేశాలను సందర్శించనున్నారు?

6) కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన రుతు సెలవులకు సంబంధించి ఆమోదించబడిన విధానంకి సంబంధించి కింద పేర్కోన్న వాటిలో సరైనది ఏది?

7) ఇటీవల ఏ భారతీయ బ్యాంకు మొత్తం టర్నోవర్‌లో ₹100 ట్రిలియన్లను అధిగమించింది?

8) ఇటివల మొదటి అంతర్జాతీయ సహోదయ సమావేశం ఎక్కడ జరిగింది?

9) 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే ప్రణాళికలను ఇటీవల ప్రకటించిన దేశం ఏది?

10) ఇటీవల అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి భారతీయ పారా-అథ్లెట్ ఎవరు?

11) ఇటీవలి మిస్ యూనివర్స్ 2025 పోటీలో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

12) ఇటీవల జరిగిన ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పురుషుల 50 మీటర్ల పిస్టల్ (నాన్-ఒలింపిక్ ఈవెంట్)లో రవీందర్ సింగ్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?

13) 2025 లో ‘‘ఇంటర్‌పోల్ మెడల్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ అవార్డు’’ పొందిన షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

14) LGM 30G మినిట్‌మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను అభివృద్ధి చేసిన దేశం ఏది?

15) ఇటీవలి UNEP ఉద్గారాల అంతర నివేదిక 2025 ప్రకారం, 2023-24లో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయు (GHG) ఉద్గారాలలో అత్యధిక పెరుగుదల ఉన్న దేశం ఏది?

16) భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాకెట్ 'వాయుపుత్ర'ను ఇటీవల ఎవరు ప్రయోగించారు?

17) ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా ఏ దేశం అవతరించింది?

18) ఇటీవల ఫాక్స్ నేషన్ ద్వారా 2025 'పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఎవరికి లభించింది?

19) చాలా చర్చనీయాంశమైన "ఆపరేషన్ వైట్ కౌల్డ్రాన్" ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఏ రాష్ట్రంలో నిర్వహించింది?

20) నోబెల్ గ్రహీత జేమ్స్ వాట్సన్ 97 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయనకు ఏ ఆవిష్కరణకు అవార్డు లభించింది?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec