Total Question: 20

Time: 13:20

1) కింది వాటిలో ఏ రోజున అంతర్జాతీయ మనస్సు-శరీర సంపూర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటారు?

2) జనవరి 2026లో భారతదేశంలో దేశవ్యాప్త వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించిన ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ఏది?

3) మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ రెండు నగరాల మధ్య నడుస్తుంది?

4) IFFCO సాహిత్య సమ్మాన్ 2025 (IFFCO లిటరరీ అవార్డు 2025) ఎవరికి లభించింది?

5) జనవరి 1, 2026న భారత వైమానిక దళం యొక్క నైరుతి వైమానిక కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (AOC-in-C)గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

6) 01 జనవరి 2026న భారత వైమానిక దళం యొక్క వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ పదవిని ఎవరు స్వీకరించారు?

7) కింది వారిలో భారత వైమానిక దళ శిక్షణా విభాగాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

8) 2026 జల్లికట్టు పండుగ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది?

9) అలోక్ రాజ్‌ను బీహార్‌లోని ఏ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు?

10) స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క అధునాతన SS3 దశ యొక్క స్టాటిక్ గ్రౌండ్ పరీక్షను ఇస్రో ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది?

11) హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?

12) భారత మహిళల హాకీ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?

13) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

14) అమెజాన్ వర్షారణ్యంలో కనిపించే ముల్లులేని తేనెటీగలకు ఏ దేశం చట్టపరమైన హక్కులను కల్పించింది?

15) అజయ్ సింఘాల్ ఏ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితు లయ్యారు?

16) ఇటీవలి ఎజ్రా అనే శీతాకాలపు తుఫాను ఏ దేశాన్ని ప్రభావితం చేసింది?

17) కైమూర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది, ఇది ఏ రాష్ట్రానికి చెందినది?

18) రష్యా అణ్వాయుధ సామర్థ్యం గల ఒరెష్నిక్ క్షిపణి వ్యవస్థను ఏ దేశంలో మోహరించింది?

19) ఇటీవల వార్తల్లో నిలిచిన అమీరా ఖోస్లా ఏ క్రీడతో సంబందం కలిగి ఉన్నాడు?

20) ఇటీవల పదవీ విరమణ చేసిన ఉస్మాన్ ఖవాజా ఏ క్రీడతో సంబందం కలిగి ఉన్నాడు?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec