Total Question: 20

Time: 13:20

1) ప్రతి సంవత్సరం ఈ క్రింది వాటిలో ఏ రోజున భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని జరుపు కుంటారు?

2) ఏరోబాటిక్ షోలు మరియు 34 విమానాల ప్రదర్శన ‘‘వింగ్స్ ఇండియా 2026’’ ఏ నగరం లో నిర్వహించబడతాయి?

3) నమో లక్ష్మీ యోజన కింద 2025-26 విద్యా సంవత్సరానికి రూ.1,250 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది?

4) ఈ క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కొరకు సోషల్ మీడియాపై నిషేధాన్ని ఆమోదించింది?

5) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యూనిఫాం సివిల్ కోడ్ (సవరణ) ఆర్డినెన్సు, 2026 ను అమలు చేసింది?

6) ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల JC డేనియల్ అవార్డు 2024 ను అందుకున్నారు?

7) BAFTA 2026 కు ఉత్తమ బాలల మరియు కుటుంబ చిత్రం విభాగంలో ఇటీవల నామినేట్ చేయబడిన భారతీయ చిత్రం ఏది?

8) భారతదేశం భాగస్వామ్య దేశంగా నియమించ బడిన గల్ఫుడ్ 2026 ఏ నగరంలో జరిగింది?

9) మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని 'వ్యవసాయ సంవత్సరం'గా పాటించాలని అధికారికంగా ప్రకటించింది?

10) ఇటీవలే అరిజిత్ సింగ్ నేపథ్య గానం నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అరిజిత్ సింగ్ కు ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది?

11) భారతదేశపు మొట్టమొదటి ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ (FRP) అల్యూమినియం యూనిట్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

12) ఇటీవల మరణించిన డాక్టర్ జ్ఞానసుందరానికి ఏ సంవత్సరంలో 'ఇలక్కియా మామణి అవార్డు' లభించింది?

13) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము భారతదేశపు మొట్టమొదటి రుతువిరతి క్లినిక్ ను ప్రారంభించింది?

14) బాసిల్లస్ సబ్టిలిస్ ను తన రాష్ట్ర సూక్ష్మజీవిగా అధికారికంగా స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది?

15) ఈ క్రింది వాటిలో దేని సహకారంతో అస్సాం లోని మిసామరి హెలికాప్టర్ MRO హబ్ కు భారత సైన్యం శంకుస్థాపన చేసింది?

16) ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడి పదవికి ఇటీవల ఎవరు రాజీనామా చేశారు?

17) 2026 లో భారత్ రంగ్ మహోత్సవ్ యొక్క ఎన్నవ ఎడిషన్ ప్రారంభించబడింది?

18) వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఏ సంస్థచే నిర్వహించబడుతోంది?

19) ఇటీవల, ఇండోర్ లోని భగీరథపురాలో నీటి కాలుష్య కేసును దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్ ని ఏర్పాటు చేసింది?

20) భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాంట్స్ హెడ్జ్ హాగ్ ఎక్కడ కనుగొనబడింది?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec