Total Question: 20

Time: 13:20

1) 27 ఫిబ్రవరి 2025న భారతదేశం 2025లో చంద్రశేఖర్ ఆజాద్ 95వ బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. చంద్రశేఖర్ ఆజాద్ ఏ సంవత్సరంలో అమరు డయ్యాడు?

2) భారత ప్రభుత్వం ఇటీవల పుదుచ్చేరిలో (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) CBDC ఆధారిత ఫుడ్ సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ పైలట్ ను ఏ పథకం కింద ప్రారంభించింది?

3) హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కంపెనీ (HOEC) యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఇటీవల ఎవరు నియమితుల య్యారు?

4) "భారత్ రణభూమి దర్శన్" యాత్రను ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏ ప్రదేశంలో ప్రారంభించారు?

5) భారత వైమానిక దళం యొక్క సదరన్ ఎయిర్ కమాండ్ ఇటీవల ఏ ప్రాంతంలో ఉమ్మడి సముద్ర విన్యాసాలు 'కలరి లీప్' ను నిర్వహించింది?

6) అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 2026 సందర్భంగా ఇటీవలే స్విఫ్ట్ 2.0 ను ఏ సంస్థ ప్రారంభించింది?

7) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల జాతీయ ఆరోగ్య ఫెయిర్ 2026 ను ఏ ప్రదేశంలో ప్రారంభించారు?

8) ఇంటి వద్దకే పికప్, రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు సురక్షిత చెల్లింపుల కొరకు తదుపరి తరం రైల్ పార్శిల్ యాప్ ని ఏ రైల్వే జోన్ ఇటీవల ప్రారంభించింది?

9) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఎంత మంది ఫాలోవర్లను అధిగమించి, 2026 లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నాయకుడిగా నిలిచారు?

10) భారతదేశం అంతటా వెనుకబడిన రాష్ట్రాలలో సరసమైన గృహ రుణాలు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSME) రుణాల కోసం ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ తో 108 మిలియన్ డాలర్ల వరకు సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీపై ఏ సంస్థ సంతకం చేసింది?

11) ఇటీవలే మరణించిన టి.కె. ఊమెన్ ఏ రంగానికి సంబంధించినవారు?

12) ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఎ) కోసం ఇటీవల న్యూఢిల్లీలో మొదటి రౌండ్ చర్చలను ఏ రెండు దేశాలు ప్రారంభించాయి?

13) ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?

14) డిజిలాకర్ యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ను సమన్వయం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ యొక్క ఛైర్ పర్సన్ గా ఎవరు నియ మించబడ్డారు?

15) అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20% వరకు ఇథనాల్ తో పెట్రోల్ అమ్మకాన్ని భారత ప్రభుత్వం ఏ తేదీ నుండి తప్పనిసరి చేసింది?

16) ఇటీవల, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ కార్గో కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం (FRA) ఏ దేశంలో ఉంది?

17) ఫిబ్రవరి 2026 లో 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఎట్ అరైవల్స్' విభాగంలో 2025 ఎయిర్ పోర్ట్స్ సర్వీస్ క్వాలిటీ (ASQ) కస్టమర్ ఎక్స్ పీరియన్స్ అవార్డు ను ఏ విమానాశ్రయం దక్కించుకుంది?

18) ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 టీమ్ ఛాంపియన్ షిప్ టైటిల్ యొక్క 6వ ఎడిషన్ ను ఏ జట్టు గెలుచుకుంది?

19) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అథ్లెట్స్ కమిషన్ ఉపాధ్యక్ష పదవికి అభినవ్ బింద్రా ఇటీవలే రాజీనామా చేశారు. కమిషన్ లో అతని స్థానాన్నిఎవరితో భర్తిచేశారు?

20) ఇటీవలే "స్నో లెపర్డ్స్" అని పిలువబడే ఒక ఉగ్రవాద నిరోధక దళాన్ని ఎవరు ప్రారంభించారు?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec