Total Question: 20

Time: 13:20

1) ప్రతి సంవత్సరం "అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేఖ దినోత్సవం"ను ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటారు?

2) నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

3) ఇటీవల ఏ దేశం 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిపై సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రకటించింది?

4) ఇటీవల ఏ దేశంలో ఉన్న మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది?

5) ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు ధర్మేంద్రకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది?

6) 2025లో రాజస్థాన్‌లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ ఎడిషన్ జరగనుంది?

7) ఇటీవల, భారతదేశం మొదటిసారిగా వరల్డ్ స్కిల్స్ ఆసియాలో పాల్గొంటోంది. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది?

8) 2025లో వరుసగా మూడవ సంవత్సరం డేవిస్ కప్‌ను గెలుచుకున్న దేశం ఏది?

9) ఇటీవల జరిగిన లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

10) అహోం సైన్యాధిపతి లచిత్ బోర్ఫుకాన్ వీరత్వాన్ని మరియు సరైఘాట్ యుద్ధంలో అస్సామీ సైన్యం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు నవంబర్ 24న అస్సాంలో ప్రధానంగా లచిత్ దివస్‌ను జరుపుకుంటారు. లచిత్ బోర్ఫుకాన్ ఏ రాజ్య సైన్యానికి కమాండర్ గా వ్యవహించారు?

11) ఇటీవల జరిగిన 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్‌లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది?

12) ఇటీవల ప్రపంచ బాక్సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

13) సాంగై పండగ ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది?

14) భారతదేశం-ఇజ్రాయెల్ FTA (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) చర్చల దృష్టిలో భాగంగా (నిబంధనల ద్వారా) కింది రంగాలలో ఏది స్పష్టంగా ప్రస్తావించబడింది?

15) ఒమన్‌శాట్-1 ఉపగ్రహం ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అభివృద్ధి చేసిన ఏ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది?

16) “యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్” (UNOCHA) నుండి 2025 డేటా ప్రకారం, మానవతా సహాయం అందించే దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత?

17) ఇటీవల ఏ దేశంలో మార్బర్గ్ వైరస్ వ్యాధి వ్యాప్తి చెందింది?

18) ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ సొసైటీ (ISAM) యొక్క 64వ వార్షిక సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

19) డెల్ టెక్నాలజీస్ ఇటీవల భారతదేశంలో కన్స్యూమర్ సేల్స్ సీనియర్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్‌గా ఎవరిని నియమించింది?

20) 2025 డెఫ్లింపిక్స్‌లో 25 మీటర్ల పిస్టల్ మహిళల ఈవెంట్‌లో ప్రాంజలి ప్రశాంత్ ధుమల్ ఇటీవల ఏ పతకాన్ని గెలుచుకుంది?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec