Total Question: 20

Time: 13:20

1) భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు?

2) 2026 Esports ప్రపంచ కప్‌లో స్థానం దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా ఇటీవల ఎవరు నిలిచారు?

3) ఇటీవల మానవరహిత వైమానిక వాహనం (UAV) సహాయంతో 'Precision Guided Missile-V3' యొక్క ఒక అభివృద్ధి పరీక్ష నిర్వహించబడింది. దీనికి సంబందించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

4) కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల "షహీద్ వీర్ గుండాధూర్ సేవా డేరా జన్ సువిధ కేంద్రాన్ని" ఎక్కడ ప్రారంభించారు?

5) ఇటీవల ప్రారంభించబడిన బహుపాక్షిక విన్యాసం 'ప్రగతి-2026' ఎక్కడ నిర్వహించబండింది?

6) ఇటీవల ఎంత శాతం వరకు ఇథనాల్ మిశ్రమానికి సంబంధించి భారతదేశం కొత్త పెట్రోల్ ప్రమాణాలను ప్రకటించింది?

7) 2026 ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?

8) ఆసియా ఉత్పాదకత సంస్థ (APO) పాలక మండలి 68వ సమావేశానికి భారతదేశం, న్యూఢిల్లీలోని ఏ వేదిక వద్ద ఆతిథ్యం ఇస్తోంది?

9) గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి ఇటీవల 'Kasa Kay?' (కసా కాయ్?) ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

10) సీసా ధర ఆధారంగా కాకుండా, మద్యం ఆల్కహాల్ శాతం (AIB) ఆధారంగా పన్నులు విధించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది?

11) జూలై 14 నుండి 17, 2026 వరకు ఏ నగరంలో భారతదేశపు అగ్రశ్రేణి ప్రపంచ వస్త్ర ప్రదర్శన అయిన 'Bharat Tex 2026' నిర్వహించబడనుంది?

12) 2026 నాటికి భారతదేశ GDP వృద్ధి రేటు అంచనాను ఇటీవల ఐక్యరాజ్యసమితి ఎంత శాతానికి తగ్గించింది?

13) ఇటీవల అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకున్న 'Taiwan Travelogue' నవలను ఎవరు రచించారు ?

14) ఇటీవల ఏ రాష్ట్రంలో 23,404 చిత్తడి నేలల ధృవీకరణ పూర్తయింది?

15) జూన్ 15–17, 2026 తేదీలలో జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

16) సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు రైతులకు అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ‘ఖేత్ బచావో అభియాన్’ (వ్యవసాయ క్షేత్రాల పరిరక్షణ ఉద్యమం)ను ఎవరు ప్రకటించారు?

17) మే 2026లో క్వాడ్ (Quad) విదేశాంగ మంత్రుల సమావేశం కింది నగరాల్లో దేనిలో జరగనుంది?

18) సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు చెందిన అంకిత్ మరియు రైల్వేస్‌కు చెందిన జయేష్ పాటిల్‌పై నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (NADA) ఇటీవల ఎన్ని సంవత్సరాల నిషేధాన్ని విధించింది?

19) భారతీయ రైల్వేలు ఇటీవల ఏ రైల్వే విభాగానికి సంబంధించి రూ. 238 కోట్ల ఆధునీకరణ ప్రణాళికను ఆమోదించాయి?

20) ఇటీవల మరణించిన మౌళి తకల్కర్ ఎవరు?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec