Total Question: 20

Time: 13:20

1) సెప్టెంబర్ 17న జరుపుకునే 2025 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?

2) ఇటీవల 2025లో BIMSTEC యువ నాయకుల సదస్సును నిర్వహించిన దేశం ఏది?

3) క్లామిడియా నుండి కోలాలను రక్షించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను ఆమోదించిన దేశం ఏది?

4) ఇటీవల 77వ ఎమ్మీ అవార్డుల ప్రధానోత్సవం ఏ దేశంలో జరిగింది?

5) ఇటీవల, సబితా భండారి భారతదేశo యొక్క ఏ పొరుగు దేశానికి మొదటి మహిళా అటార్నీ జనరల్ అయ్యారు?

6) ఇటీవల 'అభ్యాస్ పసిఫిక్ రీచ్ 2025'లో పాల్గొనడానికి INS నిస్టార్ ని ఏ దేశానికి పంపించారు?

7) IFS అధికారి అభిషేక్ సింగ్ ఏ దేశంలో తదుపరి భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు?

8) మొదటి వార్షిక గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన & అభివృద్ధి సమావేశం 2025 ఎక్కడ జరిగింది?

9) 'అన్బుకరంగళ్' పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

10) మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ (ANTF) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల రెండవ జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడుతుంది?

11) "ఒక రోజులో గరిష్ట సంఖ్యలో విద్యార్థులు ఒక కార్యకలాపంలో పాల్గొనడం" ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇటీవల చోటు దక్కించుకున్న కార్యక్రమం ఏది?

12) ఇటీవల, యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలు చేర్చబడ్డాయి?

13) ఇటీవల, భారతదేశం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క 'న్యూయార్క్ డిక్లరేషన్'కు అనుకూలంగా ఓటు వేసింది. ఇది దేనికి సంబంధించినది?

14) ఇటీవల, ఎవరి జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధాని మోదీ ₹100 స్మారక నాణెం విడుదల చేశారు?

15) ఇటీవల యుఏఈ కార్టింగ్ రేసులో మినీమాక్స్ విభాగంలో గెలిచిన తొలి మహిళ ఎవరు?

16) ఆగస్టు 2025 కి గాను ఐసిసి పురుషుల విభాగం లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

17) లివర్‌పూల్‌లో జరిగిన 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి చెందిన జైస్మిన్ లంబోరియా ఏ పతకాన్ని గెలుచుకుంది?

18) ఇటీవల ఏ జట్టు 2025-26 దులీప్ ట్రోఫీని గెలుచుకుంది?

19) ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ హైజంపర్ ఎవరు?

20) ఇటీవల మరణించిన ఫరీదా పర్వీన్ ఏ దేశానికి చెందినవారు?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec