Total Question: 20

Time: 13:20

1) ప్రతి సంవత్సరం "ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం" (World Day to Combat Desertification and Drought) కింది వాటిలో ఏ రోజున జరుపుకుంటారు?

2) 2026 సంవత్సరానికి గాను 'టైమ్' (TIME) ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు/భారతీయురాలు ఎవరు?

3) భారతదేశం ఇటీవల 'వరల్డ్ ఎయిర్ డే 2026' (World Air Day 2026) సదస్సును ఎక్కడ నిర్వహించింది?

4) కింది వాటిలో ఏ దేశం 2025 నాటికి 155 GW పవన శక్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

5) జూన్ 2026లో "అగత్తియార్ - ది యూనిఫైయర్" పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?

6) ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర మరియు కుంకుమ్ మోహోద్ ఇటీవల ఏ పతకాన్ని గెలుచుకున్నారు?

7) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్' (LRLACM) యొక్క ప్రయోగ పరీక్షను DRDO ఏ రాష్ట్రం నుండి విజయవంతంగా నిర్వహించింది?

8) ఇటీవల మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎవరు నిలిచారు?

9) LCA 625 మరియు LCA 643 అనే రెండు మిరప రకాలను ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో అభివృద్ధి చేసి విడుదల చేశారు?

10) ఇటీవల 'రష్యా గ్రాండ్ సాండ్ మాస్టర్ కప్'ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు?

11) కింది వాటిలో ఏ ప్రదేశంలో 'ఫిట్ ఇండియా సైక్లోథాన్' నిర్వహించబడుతుంది?

12) ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన 'బావాన్ బుటి' (Bawan Buti) చీరకు భౌగోళిక సూచిక (GI) గుర్తింపు లభించింది?

13) కింది వాటిలో ఏ దేశంలో 2026 నాటి 52వ G7 శిఖరాగ్ర సమావేశం జరగుతుంది?

14) ఇటీవల ఏయే దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది?

15) పూర్తిగా భారతదేశంలో తయారైన (Made in India) మొదటి C295 విమానం యొక్క తొలి ప్రయోగ విమానయానాన్ని (test flight) టాటా మరియు ఎయిర్‌బస్ సంస్థలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్వహించాయి?

16) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందం ఇటీవల సుమారు 1,400 ఏళ్ల నాటి శాసనాలను ఎక్కడ కనుగొంది?

17) భారతదేశంలో తన విశిష్టమైన పదాలు మరియు చిహ్నాల కోసం ట్రేడ్‌మార్క్ రక్షణను పొందిన మొదటి ఆలయం ఏది?

18) ఇటీవల ICMR మరియు గేట్స్ ఫౌండేషన్ ₹1 కోటి విలువైన 'గ్రాండ్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీనికి సంబందించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి?

19) ఇటీవల ఉపాధ్యాయుల కోసం 'క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ పోర్టల్'ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

20) 2026లో భారతదేశపు అతిపెద్ద 'WELL Core Platinum' ధృవీకరణ పొందిన క్యాంపస్‌గా ఏది నిలిచింది?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec