Total Question: 20

Time: 13:20

1) 2025 నాటి అత్యుత్తమ చిత్రాలను సత్కరిస్తూ, 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌లో గల డాల్బీ థియేటర్‌లో జరిగిన 98వ అకాడమీ అవార్డులకు (ఆస్కార్స్ 2026) సంబంధించి కింది వాటిని జతపరచండి.

జాబితా - I జాబితా - II
1. ఉత్తమ చిత్రం i. Hamnet
2. ఉత్తమ నటుడు ii. పాల్ థామస్ ఆండర్సన్ (One Battle After Another)
3. ఉత్తమ నటి iii. జెస్సీ బక్లీ (Hamnet)
4. ఉత్తమ దర్శకుడు iv. మైఖేల్ బి. జోర్డాన్ (Sinners)
v. One Battle After Another

2) BCCI Naman Awards 2026 లో పాలీ ఉమ్రిగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

3) అరకు కౌని అనేది ఇటీవల ప్రారంభించబడిన ఏ రాష్ట్రానికి చెందిన మొదటి గిరిజన చిరు ధాన్యాల ఆధారిత ఆహార మెనూ ?

4) భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన Sujal Gaon ID వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

5) మార్చి 2026లో పోర్ట్ నిర్వహణ కోసం డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి ప్రధాన పోర్ట్ ఏది ?

6) BCCI Naman awards 2026 లో ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గౌరవాన్ని ఎవరు అందుకున్నారు?

7) ఇటీవల షిల్లాంగ్-సిల్చార్ హై-స్పీడ్ కారిడార్ కు శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి:

8) గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'అమృత్ మిత్ర మహోత్సవ్ 2026' ఏ నగరంలో జరిగింది?

9) ఇటీవల FIH మహిళల హాకీ ప్రపంచ క్వాలిఫయర్స్ ఫైనల్లో భారతదేశాన్ని ఓడించిన దేశం ఏది?

10) 2026 ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పతకాల జాబితాలో ఇటీవల ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

11) ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్‌పో (IRCE) 2026 ఎక్కడ నిర్వహించబడింది ?

12) ఏ సంస్థ కి చెందిన మాజీ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ ఇటీవల మరణించారు?

13) అమెరికా మరియు ఏ ఇతర దేశం మధ్య 'Freedom Shield' ఉమ్మడి సైనిక వ్యాయామం జరిగింది?

14) హాబిటాట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ప్రస్తుతం నిర్వహించబడుతోంది . 2026 ఎడిషన్‌ కోసం ఫోకస్ కంట్రీగా ఏ దేశం ఎంపికైంది ?

15) ఇటీవల, ఫిచ్ రేటింగ్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాని GDP వృద్ధి అంచనాను ఏ స్థాయికి పెంచింది?

16) ఇటీవల, చిరాగ్ పాశ్వాన్ ఏ రాష్ట్రంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు ?

17) దివ్యాంగుల ప్రతిభ మరియు విజయాలను ఘనంగా జరుపుకోవడానికి, ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో ఏ ఉత్సవం నిర్వహించబడింది?

18) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 500 గ్రామాలను 'సహజ వ్యవసాయ గ్రామాలు' గా అభివృద్ధి చేయాలని ప్రకటించింది?

19) ఖగోళ భౌతిక శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను ఇటీవల ప్రతిష్టాత్మక MP బిర్లా మెమోరియల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు?

20) ఇటీవల, చిరాగ్ పాశ్వాన్ ఏ రాష్ట్రంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు ?

Score Card

question_markTotal Questions
20

skip_nextSkipped
20

edit_noteAttempted
0

doneCorrect
0

closeWrong
0

readiness_scoreYour Score
0

track_changesAccuracy
NAN%

scheduleTime Taken
0 sec